ఓక అమ్మయి కథ

  • 6.2k
  • 2k

ఒక చిన్న పల్లెటూరు అందులో ఒక కుటుంబం తండ్రి వ్యవసాయం చేసేవాడు సహాయంగ తన భార్య కూడా వెళ్లేది వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఊర్లో అందరూ ఆడపిల్లలకి ౧౮ సంవత్సరాలు రాగాన్నే పెళ్ళిచేసేవారు కానీ ఆ తండ్రి తాను చదవలేని చదువు ని తన పిల్లలు చదవాలి అని ఎంతో కష్టపడి చదివించాడు ఎంత కరువు వచ్చి వాళ్ళని కుంగతీసిన అప్పులు పాలైన వాళ్ళ చదువు మాత్రం ఆగలేదు, ఆ పిల్లలు కూడా మంచి మర్క్స్ తో పాస్ ఇయర్ కానీ వారికీ తగ్గ జాబ్ మాత్రం రాలేదు చదువుయిపోయాక పెళ్లి చేయాలి అని అనుకున్నారు అలానే చూసారు కూడా కానీ మన దేశం అతనిని కాదు వేరే దేశం లో బతికే వాడిని ఈయన సరే అనుకున్నారు ఒక నెల తిరిగేలోపే పెళ్లి ఇపొయిన్ది మొదట అంత బాగానే వుంది కానీ పదిహేను రోజులు లోపే పుటింటికి తిరిగి వచ్చింది