ప్రేమ - 2

  • 9.3k
  • 4.9k

ముందు చెప్పినట్టు తను కుందనపు బొమ్మలా తయారుగా ఉంది . అర్జున్ కి మెసేజ్ కూడా చేసింది నేను రెఢీ గా ఉన్నాను అని . చాలా పెద్ద సాహసం చేసి మరీ ఎవరి కంట పడకుండా చాలా జాగ్రత్తగా ఇద్దరు కలిసి వాళ్ళ వీధి దాటి ముందుకు సాగుతున్నారు .దేవుడి పుణ్యమా అని ఎవరు చూడకుండా బయటకు వచ్చేశాం అని హ్యాపీ గా ఫీల్ అయ్యారు .తను ఇలా అంటోంది మన అర్జున్ తో ...ఏమీ చెప్పకుండా ఇక్కడికి తీసుకువచ్చావు ఇంకెప్పుడు చెప్తావు???? అంది .తను మన అర్జున్ ప్రపోజ్ చేస్తాడు అని చాల ఆశగా ఆ మాట వినడానికి సంతోషంగా ఉంది .మన అర్జున్ “ అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు బయటకు రాగానే ఎదో విషయం చెప్తాను అన్నావు .మరి చెప్పలేదు ఏంటి??? “ అని అడిగాడు .“ హహహ అది మాత్రం నీకు సర్ప్రైజ్