My Prince - 2

  • 8.1k
  • 3.3k

స్వాతి ఓపెన్ చేసి చూస్తోంది ఒక లవ్ లెటర్ అని తెలియగానే బీపీ పెరిగినట్టు కోపం వచ్చేసింది అప్పుడే క్లాస్ రూం లోకి వచ్చిన తమ jr లెక్చరర్ ప్రకాష్ ను చూసి విష్ చేయడానికి నిల్చున్నారు స్టూడెంట్స్ అందరూ , స్వాతి కూడా వాళ్ల తో పాటే నిల్చుంది కానీ అందరి తో పాటు కూర్చోకుండా స్ట్రెయిట్ గా లెక్చరర్ దగ్గరికి వెళ్ళింది , ఇదెక్కడికి వెళుతుంది అని వల్లి వెనుకనుండి పిలిచే లోపే sir దగ్గరకు వెళ్ళిపోయింది స్వాతి ఫాస్ట్ గా, jr.లెక్చరర్ ప్రకాష్ వీళ్ళ కంటే 4years మాత్రమే సీనియర్ ఇంకా పెళ్లి కాలేదు , స్వాతి మీద ఆయనకు క్రష్ వుంది , చాలా మంది అమ్మాయిలకు ఈ ప్రకాష్ మీద క్రష్ ఉంది, ప్రకాష్ ఒక లెక్చరర్ కాబట్టి స్వాతి కి తన మీద రెస్పెక్ట్ ఉంది ,సో ప్రకాష్ తో స్వాతి బాగానే