ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 3

  • 5.4k
  • 3k

సూర్యనారాయణ గారి చెల్లెలు చెల్లెలి భర్త వాళ్ళ పిల్లలు చిన్నగా ఉండగానే యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళని సూర్యనారాయణ గారు చేరదీసి వాళ్ళ ఇంట్లోనే ఉంచి తన కొడుకు కూతురుతో పాటు సమానంగా పెంచుతారు..... వారే సురేంద్ర గారు రాధ గారుఅలా నలుగురికి యుక్త వయసు వచ్చాక ఒకరికొకరు ఇష్టమని తెలుసుకొని కుండ మార్పిడి పెళ్లిళ్ల లాగా వీరేంద్ర గారికి రాధ గారిని సుధ గారికి సురేంద్ర గారితో పెళ్లి చేస్తారు..... వాళ్ళ పిల్లలే మన హీరో హీరోయిన్ అభిరామ్ సీతామహాలక్ష్మి......@@@@@@సుధ గారికి సీతామహాలక్ష్మి కంటే ముందు రెండు సార్లు అబార్షన్ అవ్వటం వలన సీతామాలక్ష్మి పుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు......రాధ గారికి మొదటిసారి అందటంతోనే అభిరామ్ పుట్టేశాడు.....అలా సీతామహాలక్ష్మి అభిరామ్ కంటే రెండు సంవత్సరాలు చిన్నది......వీళ్ళ అందరిది ఉమ్మడి కుటుంబం అనగా వీరభద్రపురంలో వారి మండువలోగిలి ఇంట్లోనే కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటున్నారు.....సురేంద్ర గారు వీరేంద్ర