నిజం - 26

  • 3.8k
  • 1.4k

కార్ లో వ్యూ మిర్రర్ లో నుండి విజ్జి ని చూస్తూ ఉన్నాడు విజయ్ , వీడు duty మీద వెళుతున్నాడా లేకపోతే సైట్ కొట్టడానికి ఇలా ట్రిప్ ప్లాన్ చేశాడా అని గంగ చెవిలో అంది విద్య . విద్య వైపు సీరియస్ గా చూసింది గంగ . అబ్బో ఈ మధ్య నీకు నాకంటే మీ అన్నయ్యే ఎక్కువై పోయాడు అనుకుంటా అంది బుంగ మూతి పెట్టుకొనింది విద్య . Duty మీద వెళుతుంటే మాత్రం ఏంటి కార్ విండో లుండి బయటకు చూస్తూ క్రిమినల్స్ ని వేటకమన్టావా చెప్పు అని కౌంటర్ ఇచ్చింది గంగ. గంగ : మా అన్నయ్య తలుచుకుంటే అమ్మాయిలు క్యూ లో నిల్చుంటారు తెలుసా , నువ్విలానే పొగరు చూపించావంటే తాతయ్య వాళ్ల వూరిలో ఎవరయినా మంచి అమ్మాయిని చూసి మా అన్నయ్యకు సెట్ చేసేస్తా అప్పుడు నీ తిక్క కుదురుతుంది .