నిజం - 25

  • 4.1k
  • 1.6k

Next day morning: విజయ్ సాగర్ ఇంటికి వెళ్ళాడు . రాఘవులు : రండి sir కూర్చోండి , తను నా భార్య కాంతం. విజయ్ : నమస్తే ఆంటీ కాంతం : నమస్తే బాబు , నీ గురించి సాగర్ చెప్పాడు మీరిద్దరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంట కదా . విజయ్ : అవును ఆంటీ , మీరు నన్ను గుర్తు పట్టి నట్టు లేరు , మీరు సాగర్ వాళ్ల అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను చూసాను . కాంతం : అలాగా బాబు అప్పుడు మీరంతా చిన్న పిల్లలు కదా , అందుకే పట్టలేదు . అప్పుడే సాగర్ లోపలి నుండి వచ్చాడు. సాగర్ : గుడ్ మార్నింగ్ రా. విజయ్ : ఏరా ఆడ పిల్ల లాగా ఎంత సేపు రా రెడీ అవ్వడం . సాగర్ : పొద్దున పొద్దునే విజ్జి యోగా