విరహ వేదనా...

  • 6.3k
  • 2k

ఉదయాలు పొగమంచుతో నిండి ఉన్నాయి.ఉదయాల ఆనందంగా ఉన్నాయి..రాత్రంతా నీ గురించే ఆలోచిస్తున్నాను.నువ్వు కనిపించడం లేదు కాబట్టి,ఈ రోజు నీకు అందమైన ఉదయం కావాలని కోరుకుంటున్నాను. నేను కళ్ళు తెరిచి ఇక్కడ నిన్ను చూసినప్పుడు,ఈ ప్రకాశవంతమైన ఉదయం నేను నీ గురించి ఆలోచిస్తున్నాను.నా చేతులు నిన్ను దగ్గరకు లాగకుండా ఉండలేకపోతున్నాయి. నేను ఆశ్చర్యంతో ఇలా రాస్తున్నాను..నాకు తెలుసు, నేను చూసింది. నాకు కనిపించింది, నన్ను విరహ వేదన కి గురి చేసింది ఆ అందాల దేవదూత ఎవ్వరో కాదు అది నువ్వే...నీ అందం నన్ను మండిస్తుంది. నీ నడుము ఒంపు లోని సెగలు నన్ను కల్పిస్తున్నాయి.. నిండు గా పుష్పించిన బంతిపూల తోట లోని కుసుమాలు వోలె గుబలించే నీ దేహ పరిమళాలు నాలోని మన్మధ తుమ్మెదలు నీ తడిమి లేపుతున్నాయి... ఆకుపచ్చటి పట్టు చీరలో అమావాస్యకు 3 దినాలు ముందు ఉండే చందమామ లాంటి వెండి నడుము .. చీకటి కమ్మేసినటువంటి