ఈ పయనం తీరం చేరేనా...- 21

  • 8.9k
  • 4k

ముందుగా 1-20 భాగాలూ చదివాకా ఇది చందవండి అప్పుడే కధ అర్ధం అవుతుంది.. అసద్ బ్లష్ అవ్వటం చూసి ప్రణయ్ నవ్వుకొని మళ్ళీ షివి వైపు చూపు తిప్పుతాడు.. షీవి వైపు చూసిన ప్రణయ్ కి షివి పక్కనే వున్న గీత తన కల్లని ఆకట్టుకుంది.. అలానే రెప్పవేయకుండా గీత నీ చూడటం లో ప్రణయ్, షివి నీ మనసులో నింపుకోవడం లో అసద్ మునిగిపోయి వాళ్లు వెళ్లిపోయిన ఇంక కళ్లముందే వున్నట్టు ఫీల్ అవ్వి అలానే ఉండి పోతారు.. పక్కనే ఏదో గొడవ వాళ్ల ట్రాఫిక్ జామ్ అవ్వటం తో హోరొన్ సౌండ్స్ కి మనుషుల అరుపులు.. తిట్లు కి ఈ లోకం లోకి వచ్చి ఒకరిని