లవ్ పాయిజన్

  • 12.3k
  • 4.5k

  నా పేరు సాయి నాకు చదువు పై అంతకు ఆసక్తి ఉండేది కాదు అందువలన నేను ఇంటర్ వరకు చదివి అక్కడినుంచి చదువుని ఆపేసాను ఇక ఖాళీగా ఉండటం ఎందుకు అని ఒక వైన్ షాపులో వెయిటర్ గా జాయిన్ అయ్యాను నెలకు నాకు భోజనంతో పాటు 8000 రూపాయలు జీతం వచ్చేది ప్రతిరోజు నేను ఉదయం 9 నుండి రాత్రి 10 వరకు ఆ వైన్ షాప్ లో పనిచేస్తూ ఉండేవాడిని అలా రోజు పని చేస్తూ ఉన్నప్పటికీ నా జీవితంలో ఏదో లోటు ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉండేది   ఒక రోజు నేను వైన్ షాప్ మూసే సమయానికి ఒక అమ్మాయి షాప్ వద్దకు వచ్చింది ఆ అమ్మాయి ముఖంలో ఏదో భయంతో ఉన్నట్లుగా  ఎవరినో వెతుకుతూ ఉన్నట్లుగా నాకు అనిపించింది నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మీకు ఏం కావాలి అని ఆ