ఈ పయనం తీరం చేరేనా...- 14

  • 7k
  • 3.8k

తర్వాత రూమ్ కి వెళ్లి మిల్క్ తాగి పడుకున్నాడు తర్వాత రోజు 5:20 కి ఫ్లైట్ 7:20 కి నోయిడా లో వుంటాడు.. అంటే 5 కల్ల ఏర్పోట్ లో వుండాలి అనుకున్నాడు..అతను వెళ్లిపోతున్నా అని ఊహ రాగానే అతనికి మొదట మొదడులో మనసులో మెదిలింది షివి నే.. తనని తలచుకుంటే ఎందుకో బాధ గా లేదు.. సరే అని పడుకున్నాడు.. తెల్లారి 4 కి లేచి రెఢీ అయ్యి రూమ్ చెక్ ఔట్ చేసి ఏర్పోట్ కి చేరుకున్నాడు చెక్ ఇన్ అయ్యి వెయిటింగ్ ఏరియా లో కూర్చున్నాడు.. కాసేపటికి ఎనౌన్స్ మెంట్ రావటం తో వెళ్లి తనకి కేటాయించిన సీట్ లో కూర్చున్నాడు..తనది మిడిల్ సీట్.. మూడు సీట్లు వుంటాయి కదా.. విండో సీట్ పక్క సీట్ అసద్ ది.. అసద్ కూర్చున్న కాసేపటికి ఒక అమ్మాయి వచ్చి అసద్ పక్కన విండో సీట్ లో కూర్చుంది అసద్