ఈ పయనం తీరం చేరేనా...- 11

  • 7.2k
  • 3.9k

ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు... అసద్ కాఫీ తాగి పక్కకి చూసే సరికి పర్వీన్ నవ్వుతూ వుంది... పర్వీన్ నవ్వు చూసి అసద్ కి కొంచం ప్రశాంతంగా అనిపించింది " ఏమైంది అమ్మి..." అని అడిగాడు.పర్వీన్ " నాన్న నువ్వు కాఫీ తాగావు..." అని చెప్పింది.అసద్ " హా అమ్మి... నువ్వు చేస్తే నేను తాగుతాను కదా..." అని అన్నాడు...పర్వీన్ " ఇప్పటి వరకు నీతో మాట్లాడి... అప్పుడే నేను కాఫీ ఎలా చేస్తాను నాన్న.." అని అడిగింది.అసద్ కి అర్దం అయ్యింది. ఇప్పుడు వున్న ఆ కాస్త ప్రస్తంతత కూడా పోయింది... " ప్రణయ్ త్వరగా కానివ్వు ఆఫీస్ కి వెళ్ళాలి..." అన్నాడు.పర్వీన్ అందుకొని " అసద్ ఈ రోజు నువ్వు ఆఫీస్ కి వెళ్ళటం లేదు.. ఎమైన ఇంపార్టెంట్ వర్క్ వుంటే ప్రణయ్ చుస్కుంటాడు... నువ్వు ఇక్కడి నుండే వాడిని గైడ్ చెయ్యి..." అని చెప్పింది.సహజం గానే