మొదలైన ఓ యువరాణి కథ

  • 9.5k
  • 1
  • 3k

రాజులూ రాచరికాలు అన్ని అంతరిపోయాయి. కానీ ఒక ప్రాంతం లో మాత్రం ఇంక రాజులా పాలనల కొనసాగుతూనే వుంది. ఆ రాజులూ శాసించే రాజులూ కాదు ప్రజలను ప్రేమించే వాళ్ళు . తన అనుకునే వాళ్లకు కష్టం అంటే వెళ్లి ముందు వుండి ఆదుకుంటారు. ఆడపిల్ల కనీరు పెడితే అరిష్టం అని నమేవాళ్ళు. పక్కన వున్నా ఒక చిన్న ప్రాంతం నుండి చదువు పూర్తిచేసుకొని పట్నం కి వచ్చిన ఒక అమ్మాయి.ఎప్పుడు నాన్న తోడులేనిదే నిలబడలేని అమ్మాయి తాను ఉద్యోగాం చేసి తన తండ్రి కి ఆసరా అవ్వాలి అని అనుకుంది. ఎన్నో కంపెనీలకు వెళ్ళింది ఎక్కడికి వెళ్లిన నిరాశే ఎదురైంది ఎంతో కష్ట సమయం కనీసం తన హాస్టల్ ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి.ఎన్నో మాటలు భరించింది.ఒక వైపు హాస్టల్ డబులు కట్టలేని పరిస్థితి నాన్న ఇంటికి తిరిగి రమ్మని తనకి చెప్పారు. ఎటు తేలుచుకోలేని పరిస్థితి తనది.అన్నిటిని తట్టుకొని