నా కలల నందనవనం. - 4

  • 8.8k
  • 3.2k

మీ నందనవనాన.....ఆ ఆకర్షణకి, అతను పూర్తిగా బానిసగా మారిపోతున్నాడు.అంతగా ఆకర్షిస్తున్న బాలా ని, ఒక అద్భుతంగా...ఒక అమూల్యమైనదిగా... చూస్తూ.. ఆమె పెదవులతో, జత కలిపాడు. ఆమెను గాఢంగా, కౌగిలిలో బిగించేసాడు.ఆమె అంగీకారం తెలిపిందన్న ఆనందమొ, లేదా ఆమె తన సొంతం అవ్వబోతుందన్న ఆనందమొ అతనిలో అతనికే తెలియని ఒక కొత్త ఉత్సాహం మొదలైంది.అతని శరీరంలోని నరాలన్నీ జివ్వుమని లాగుతుండగా ఆ ఉత్సాహం ఉరకలేస్తూ బాలా తో ఏకమైపోవాలన్నా ఉద్రేకం ఉప్పొంగుతుంది.అతని చుట్టూ ఒక చేతిని పెనవేసింది. మరొక చేతితో అతని మెడ మీద బిగించి పట్టుకొని అతనిని తన వైపుకు అదుముకుంటుంది.అతని ఆవేశానికి ఆద్యం తానవుతు, అతనిలో తనని తాను చూసుకోవాలన్న ఆరాటంతో, అతనిలో రేగిన కోరికలకు తన ప్రేమ శరంతో మధు బాణాలను సంధిస్తూ ఆ ఉద్రేకాన్ని ఉప్పెనల మారుస్తుంది.ఇరువురి మధ్య సాగుతున్న అదర యుద్ధానికి ఏ మాత్రం ఆటంకం రానివ్వకుండా, అతి జాగ్రత్తగా వడిసిపట్టుకొని ఆమెను నేల మీదకు