తనువున ప్రాణమై.... - 7

  • 3.9k
  • 1.8k

ఆగమనం.....నో... సిక్స్ ఫీట్!!నువ్వు నాకు ఇంత వావ్ ల కనిపిస్తే...అని మల్లి తన రెండు చేతులు చాపేసి చూపిస్తుంది.ఇట్స్ రియల్లీ, వెరీ సీరియస్..!!అయినా నా ప్రేమ అంతా, ఒక్క మాటలో... చెప్పేస్తే, ఎలా చెప్పు..??నా ప్రేమ ఎంత సీరియస్ అనేది... నేనే కదా, నీకు చూపించాలి..!!నాకు వన్ మినిట్ టైం ఇవ్వు, సిక్స్ ఫీట్..!!నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో...నీకు అర్థమయ్యేలా, చెబుతాను..!!జస్ట్ వన్ మినిట్, సిక్స్ ఫీట్..!!ప్లీ......జ్......అసలే మన వాగుడు కాయది వయసు తెలియనంత, చిన్న పిల్లల ముఖంలా ఉంటుంది. మరి ఇంత క్యూట్ గా రిక్వెస్ట్ చేస్తుంటే, అసలు ఆమె ముఖం చూసి.. ఒప్పుకోకుండా ఎవ్వరు ఉండరేమో!!కానీ మన హీరో మాత్రం, ఒప్పుకోలేదండోయో..!! పర్వాలేదు గట్టిపిండమే..!!ప్రేమ మీద, ప్రేమికుల మీద, అది అందిపుచ్చుకునే వారి మీద, మన హీరోకి... చాలా మంచి రెస్పెక్ట్ ఉంది.అసలు ఎవరో ఏంటో తెలియకుండా, అద్దంలో చూడగానే నచ్చేసావు!! ఇంత సీరియస్ గా