నీడ నిజం - 37

  • 4.2k
  • 1.5k

కోమలా ! నీ పేరు ....” “ కోమలా అని పిలుస్తూ పేరు అడుగుతారేమిటి అత్తయ్యా ?” విద్యా మాట్లాడేది గ్రామీణ రాజస్థానీ కాదు ---స్వచ్చమైన హిందీ . తను హిందీ మాట్లాడ గలదు . అత్తయ్య కూడా భాష మార్చింది .” “జన్మ మారితే పేరు కూడా మారాలిగా ? ఆమె గలగలా నవ్వింది . “ మారింది...... విద్యాధరి .” విద్యాధర . పేరుకు తగ్గట్టే బాగా చదువుకున్నావు . కోమలాదేవి లా అమాయకురాలివి కావు . ఆ జన్మ లో నా మనవడికి అమ్మ లా ప్రేమ నందించావు . ఈ జన్మలో ప్రేమతో పాటు బుద్ధి , ఓర్పు నేర్పాలి . ప్రతిదానికి చిన్న పిల్లాడిలా అలుగుతాడు . కోపం తెచ్చుకుంటాడు . ఇంకా అప్పటి పసితనం పోలేదు .మనవడిని మురిపెం గా చూసింది . “ నన్ను మరీ తీసేయకు ! అమ్మకు నా