ఓం శరవణ భవ - 7

  • 4k
  • 1.7k

                                                         దేవతలందరూ పరమేశ్వర సన్నిధి చేరారు . పరాత్పరుని  ఆర్తిగా స్తుతించారు .  వారి మనోగతం  తెలిసిన మహేశ్వరుడు  కుమార సంభవమునకు ఉద్యమించాడు .  కరుణా సముద్రుడైన  పార్వతీ రమణు డు ప్రస్తుత రూపాన్ని విడిచి పెట్టాడు .  తన యొక్క ఆరు ముఖాలతోను , ఆరు త్రినేత్రాలతోను,  దర్శనమిచ్చాడు .  శివుని ఆరు ముఖాల్లోని గుణాలు —---- 1. ఐశ్వర్యం,( ఆదిశక్తి), 2. 3. వీర్యం( ఇచ్ఛా శక్తి),  కీర్తి(  క్రియా శక్తి ) ,  4. శ్రీ( పరాశక్తి)   , 5. జ్ఞానం ( జ్ఞాన శక్తి ) ,  6. వైరాగ్యం ( కుండలినీ శక్తి )