నీడ నిజం - 14

  • 3.7k
  • 1.8k

అజయ్ నే అనుసరిస్తూ ఆ గదిలో అడుగు పెట్టిన కోమల ఎదురుగా కుర్చీలో కూర్చున్న సాధువు లాంటి ఆగంతకుడిని చూసి కలవర పడింది . అజయ్ ను ప్రశ్నార్థకం గా చూసింది . “ వదినా ! వీరు గొప్ప సాధువులు. ఈ కష్ట కాలం లో వీరి రాక కాస్త ఊరట కలిగిస్తుందని నేనే పిలిపించాను . అన్నయ్య కు వీరు దైవం తో సమానం . వీరి మాటంటే అన్నయ్యకు వేదం . వీరు చెప్పేది శ్రద్ధగా వినండి . మీకు వీరి మాటలు నచ్చితే , అందువల్ల మీ బాధ తొలిగి పోతుందనుకుంటే వీరు చెప్పినట్లు చేయండి . అయితే – ఇందులో బలవంతం ఏమీ లేదు .” క్లుప్తం గా ముగించాడు అజయ్ . అనుకున్నది సాధించాలన్న లక్ష్యం తో అజయ్ కోమల తో అతి వినయం గా మాట్లాడవలసి వచ్చింది . ఇప్పటికే రెండు