జీవిత సత్యాలు - ప్రకృతి ధర్మాలు (మానవ ధర్మాలు)

  • 6.3k
  • 1
  • 2.2k

1. సమానత్వ భావన.......***********************ప్రకృతి సమానత్వ భావననుకలిగి ఉంటుంది ప్రాణులన్నీభేదం లేకుండా,కుల మత వర్గ విచక్షణ కలిగిన మనుషులు అనే భేదం లేకుండా, అందరికీతనలోని భౌతిక అంశాలను అందజేస్తుంది.......2.అడగకుండా అందించే గొప్ప మనసు.....*************************************అడగకుండా సహజంగా అందించేమనసు ప్రకృతికి ఉంటుంది....ప్రకృతి కులమత బేధాలు పాటించదు... చిన్నవాడివా, పెద్దవాడివా,ధనికుడివా, పేదవాడివా అనే భేదం లేదు....అందరికీ అన్ని సమకూర్చడం అనేదిగొప్ప సమతా భవన ప్రకృతిలో ఉంది..........3.సమతుల్యత పాటించడం.......*****************************ప్రాణులు ప్రకృతి పదికాలాల పాటు ఆరోగ్యంగా సహజంగా జీవించాలని,ఉనికిలో వ్యర్థమైన జీర్ణమైపోయిన,పదార్థాలను శోషించుకుని,ఎల్లప్పుడూ సమతుల్యతలను,ఎల్లవేళలా ప్రయత్నిస్తుంటుంది.....4. క్రమశిక్షణను పాటించడం.....***************************నియమిత సంఘటనల ద్వారా,సూర్యచంద్రుల గమనం ద్వారా,ప్రాణులు ఆహారం కోసం ప్రయత్నిస్తున్న,సందర్భంగా క్రమశిక్షణను తెలుపుతుంది...ఇట్టి క్రమశిక్షణ మానవులకు శిరోధార్యం...5. నియమాల ఉల్లంఘన లేకపోవడం.....***********************************నిరంతరాయంగా జరిగే సంఘటనలను, ఎప్పుడూ ఉల్లంఘించదు.....ప్రకృతి తన నియమాలను,నిరంతరాయంగా ఆగకుండా,తన నియమాలను ఎప్పుడూ, ఉల్లంఘించదు.........6. అపారమైన జ్ఞాన సంపద కలిగి ఉండటం.....****************************************నేడు సైన్స్ జరుగుతున్న ప్రయోగాలు,ఆవిష్కరణలు ,ప్రాచీన కాలం కనుగొన్న అనేక రహస్యాలు,ప్రకృతిలోని అపారమైన జ్ఞాన సంపద తోనే జరిగాయి......7.ఆనందాన్ని,వినోదాన్ని,ఆరోగ్యాన్న