జీవిత సత్యాలు - 1

  • 24k
  • 1
  • 13.2k

జీవిత సత్యాలు.............విత్తనం తినాలనిచీమలు చూస్తాయి...మొలకలు తినాలనిపక్షులు చూస్తాయి...మొక్కని తినాలనిపశువులు చూస్తాయి...అన్నీ తప్పించుకుని ఆ మొక్క వృక్షమైనపుడు.....చేమలు,పక్షులు, పశువులుఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి...జీవితం కూడా అంతే...వచ్చేవరకు వేచి ఉండాల్సిందే దానికి కావాల్సింది ,ఓపిక మాత్రమేజీవితంలో వదిలి వెళ్ళినవాళ్ళ గురించి ఆలోచించకు,జీవితంలో ఉన్నవాళ్లుశాశ్వతం అని భావించకు,ఎవరో వచ్చి నీ బాధను,అర్థం చేసుకుంటారని ఊహించకు...నీకు నువ్వే ధైర్యం కావాలి...నీకు నువ్వే తోడుగా నిలబడాలి...లోకులు కాకులుమనిషిని చూడరు వ్యక్తిత్వాన్ని చూడరుకనిపించింది,వినిపించింది,నమ్మేస్తారు ,మాట అనేస్తారు...ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి.మరొకసారిచెప్పుడు మాటలు జీవితాలనుతలకిందులు చేస్తాయి...అబద్దాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకొన్నా ,అవి కుప్పకూలి పోవడానికి ఒక "నిజం" చాలుఅందుకే ఎంత కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికిఉత్తమం మార్గం...ఒక చిన్న ముక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందాఅని చూడకూడదు.....ఎందుకంటే అది పెరగాలి,ఒక్క వృక్షం కావాలి.పుష్పించాలి ,పిందెలు కావాలి.అవి కాయలై పండితే తినగలంఅలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా,మొలకై