ఆ ముగ్గురు - 4

  • 8.7k
  • 3.3k

B S F గార్డ్స్ అలీ ని క్యాంప్ హాస్పిటల్ కు తీసుకు వచ్చారు. ఎమర్జెన్సీ కేసు గనుక గంట వ్యవధిలో నే మైనర్ ఆపరేషన్ చేసి గాయానికి కట్టు కట్టారు. అలీ I C U లో ఉన్నాడు. సెడేషన్ ప్రభావం వల్ల స్పృహ లో లేడు. ఓ సీనియర్ ఆఫీసర్ , డ్యూటీ డాక్టర్ I C U లోకి వచ్చారు." కండిషన్ ఎలా ఉంది ?" " స్టేబుల్. హి ఈజ్ అవుటాఫ్ డేంజర్. "" నార్మల్ కండిషన్ కు ఎప్పుడు రాగలడు ?"" జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్. కాని రెండు రోజులు రెస్ట్ లో ఉండాలి. డాక్టర్ ఉద్దేశ్యం ఆఫీసర్ కు అర్థమైంది." యూ మీన్ , రెండు రోజులు ఫార్మాలిటీస్ తో అతడిని డిస్ట్రబ్ చేయకూడదు. జవాబుగా డాక్టర్ చిరునవ్వు నవ్వాడు. ఆఫీసర్ చిన్నగా నిట్టూర్చాడు. " ఓకే , ప్లీజ్ ! టేక్ కేర్ ఆఫ్ ది