పవిత్రమైన ఓ తొలి ప్రేమ కథ

(16)
  • 50.7k
  • 7
  • 16.9k

అందరికీ నమస్కారం?? , ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నా తరుపునుండి శ్రీరామనవమి శుభాకాంక్షలు ??✍️????.అనగనగ అమలాపురంలో ఓ మధ్య తరగతి కుటుంబం నివసిస్తూ ఉంది, అ కుటుంబంలో ఒక భార్య, భర్త ఉన్నారు.వారికి ఒక పాప కూడా ఉంది, పాప పేరు శ్వేత. శ్వేతకి మూడేళ్ల వయసు ఉంటుంది..ఆ భార్య,భర్తలకి ఉన్నది ఒక్కరే పాప కాబట్టి చిన్నప్పటి నుండి చాలా ప్రేమగా, గారంభంగా పెంచుతున్నారు. శ్వేతకి ఐదైళ్లు వచ్చిన తరువాత స్కూల్లో చేర్పించారు.చాలా బాగా చదువుతూ ఉంటుంది.రోజూ స్కూల్ ఫ్రెండ్స్ తో చాలా సంతోషంగా ఆడుకుంటుంది, అలాగే వాళ్ల కుటుంబంతో కూడా చాలా ప్రేమగా ఉంటుంది..వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ నాన్న గారు అన్ని రకాల టాలెంట్స్ నేర్పించారు.భరత నాట్యం, ఖో-ఖో, ఇతరులుతో మాటలే విధానం ఇంకా అన్ని రకాల టాలెంట్స్ నేర్పించారు.వాళ్ళు హిందూ ధర్మం పాటించడం మూలంగా శ్వేత భరతనాట్యం నేర్చుకుంది. ఇంతలోనే తన ఐదో తరగతి farewell పార్టీ వచ్చేసింది.