కరోనా కథ

  • 14.7k
  • 4.1k

కల్పిత కథ ఇండియా, తెలంగాణ, నిర్మల్, ఓ ఇంటిలో విష్ణు ఓ ప్రముఖ జర్నలిస్ట్ కానీ అతని కష్టం అతన్ని కలెక్టర్ ని చేసి పెట్టింది...అతను హైదరాబాద్ ప్రాంతం నుండి బదిలీ కావడం తో నిర్మల్ కి తొలిసారిగా వస్తాడు విష్ణు... ధరణి అనే వ్యక్తి ఓ ఫేమస్ సైంటిస్ట్, కొన్ని వారాల క్రితమే 6 నెల్లో వచ్చే పంటని 4 నెల్లో వచ్చేలా చేసే వాక్సిన్ తయారు చేసి నోబెల్ అవార్డు పొందింది..... వాళ్ళిద్దరు కూడ ఎప్పడినుండో ప్రేమికులు...ధరణి ది సొంత గ్రామం నిర్మల్ హే.... కానీ వల్ల వాళ్ళ పర్సనల్ పనుల వల్ల ఇంకా పెళ్ళి చేసుకోలేదు... విష్ణు, ధరణి ప్రేమికులే కావడం తో విష్ణు ధరణి ఇంటికి వస్తాడు..... " లేట్ అయింద విష్ణు "" ఔను "" ఒక్కడివే వచ్చావ్ అమ్మ నన్న రాలేదా "" వాళ్ళు అపార్ట్మెంట్ లోనే దించేసా....నేను నిన్ను కలవడానికి వచ్చాను అంతే... "" అవునా..అదేంటి కెమెరా తీసుకొచ్చావ్... నన్ను గాని