కాలం చేసే ఇంద్రజాలం

  • 26.9k
  • 5.8k

జీవితమంటే కొన్ని క్షణాల సమాహారం.అంతకుమించి మరేమీ కాదు. భవిష్యత్తు నుండి వర్తమానం లోకి వచ్చే ప్రతి క్షణం మరు క్షణం మరు క్షణం లో గతం లోకి జారుకుంటుంది.ఆ క్రమంలో మనం వృధా చేసిన క్షణాలే పగిలిన దర్పణాలై మన మనసును పదేపదే గాయ పరుస్తాయి. సద్వినియోగం చేసుకుంటే ఆభరణాలై మన జీవితానికి శోభనిస్తాయి.కాంతి కిరణాలై భవితకు దారి చూపుతాయి.... అందుకనే ఇది నిజం ఆలోచించి చూస్తే క్షణం అంటే సమయంలో ఒక భాగం మాత్రమే కాదు... ఒక నిండు జీవితం. అటువంటి పండు వంటి మన నిండు జీవితాన్ని కలకాలం ప్రేమించాలి.గుండెనిండా అ ప్రమనే నింపుకుని కలకాలం జీవించాలి.క్షణక్షణం ఎదురయ్యే పరిస్థితిని పుష్ప గుచ్ఛంలా స్వీకరించాలి.ఆత్మవిశ్వాసంతో ఆచరించి విజయం సాధించాలి.ఓడేలా ఉన్నా పోరాడి మరీ విజయం సాధించాలి. కుడి ఎడమల దగాలే ఉన్న ఈ ప్రపంచంలో ధగధగలాడే సత్యమనే వజ్రంలా ప్రకాశించాలి. ఎంత విచిత్రమోకదా ఈ