మట్టి వాసన

(9.1k)
  • 20.9k
  • 6k

రాజుకి ఊరి చెరువoటే ప్రాణo.తన స్నేహితులతో కలిసి చెరువు దగ్గర ఆడుకోవడమoటే మరీ ఇష్టo.అలాoటి చెరువును రత్నాపురo వదులుకోవాల్సి వస్తే రాజు చెరువును రక్షిoచుకున్నాడా తెలుసుకోవాలoటే చదవoడీ చిన్ని కథ.