The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"నమ్మక ద్రోహం", https://www.matrubharti.com ప్రతిలిపిలో మరెన్నో కథలు, కవితలు, వ్యాసాలను ఉచితంగా చదవండి
ఒక మనిషి కోకిలతో ఇలా అన్నాడు నువ్వు చాలా బాగా పాడతావు కానీ నీ రంగు నలుపు నువ్వు తెల్లగా ఉంటే బాగుంటుంది కదా అని అదే మనిషి సముద్రంతో ఇలా అన్నాడు నీ దగ్గర చాలా నీరు ఉంది కాని తాగడానికి పనికి రాదు నీలో ఉప్పులేకపోతే అందరికి ఉపయోగపడుతుంది కదా అని అదే మనిషి గులాబీ తో ఇలా అన్నాడు నువ్వు చూడటానికి చాలా అందంగా ఉంటావు నిన్ను ఇష్టపడని వాళ్లులేరు కానీ నీకు ముళ్ళు లేకపోతే ఇంకా బాగుంటుంది కదా అని అప్పుడు ఆ మూడు ప్రాణులు ఆ మనిషితో ఇలా అన్నాయి ప్రతీ జీవికి ఎదో ఒక లోపం ఆ భగవంతుడు పెడతాడు మాకు ఆలాగే పెట్టాడు. నీకు కూడా ఒక లోపం ఉంది అని చెప్పాయి. ఆ మనిషి నాకేమి లోపాలు లేవు అని చెప్పాడు కానీ ఆ మనిషి తెలుసుకోవాలనే కుతూహలంతో నాలో ఉన్న లోపం ఏంటి అని అడిగాడు అప్పుడు ఆ మూడు ప్రాణులు నీలో ఇంకొకరిలో ఉన్న లోపాలను చూసే గుణం ఉంది ఎవరైనా తనగురించి ఎం చెప్తారో అన్న ఈర్ష అసూయ ద్వేషం ఇలా చాలా ఉన్నాయి అవన్నీ వదిలిన రోజున నీవు చాలా అద్భుతంగా కనిపిస్తావు అని చెప్పాయి
చనువుగా ఉంటే "చులకనగా "చూస్తారు. మౌనంగా ఉంటే "పొగరు" అంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే" విరోధిగా" చూస్తారు. కలివిడిగా ఉంటే "కారెక్టర్ "అంచనా వేస్తారు. అవసరానికి మాట్లాడితే "అవకాశవాది" అంటారు. పాడు సమాజం ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటుంది.
నిన్నటివరకు ప్రేమగా చాట్ చేసిన వ్యక్తి ఈరోజు MASSAGE చూసి కూడా రిప్లై ఇవ్వటం లేదు ఎందుకో ? ప్రేమంటే ఫోన్లు చేసుకుంటునో massage చేసుకుంటునో Hug చేసుకొంటేనే కాదు ఒక వ్యక్తి గురించి పదే పదే ఆలోచించడమే ప్రేమ, ప్రేమించినవాళ్ళు అందరూ నన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకొంటాను అని అంటారు కానీ కళ్ళలో పెట్టి చూసుకొంటే కన్నీళ్ల ద్వారా మన ప్రేమ కొట్టుకుపోతుంది. గుండెలో పెట్టుకొని చూసుకొంటానని చెప్పాలి అప్పుడు గుండె చప్పుడు ఆగేంతవరకు మనమీద ప్రేమ అలాగనే ఉంటుంది. కొందరికోసం మనం ఎంత భాధనైనా భరిస్తాము ఎందుకో బాధ కన్నా భంధం ముఖ్యం కాబట్టి కానీ అవేవి వాళ్లకు అర్ధంకాదేందుకో ? జీవితమంటే ఒక సమస్య నుండి ఇంకొక సమస్యలొకి ప్రయాణించడమే.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser