Quotes by Nani in Bitesapp read free

Nani

Nani

@nanigmail.com
(3.5k)

ఫన్నీ లవ్ కోట్స్


ప్రేమ నడుం నొప్పి లాంటిది.

అది ఎక్స్ రే, స్కానింగ్ లో కనిపించదు.

అనుభవించేవారికే నొప్పి తెలుస్తుంది.

ప్రేమ కూడా అంతే.

అందులో మునిగిన వారికే ఆ మాధుర్యం తెలుస్తుంది.


నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
ఎ) అవును
బి)ఎ
సి)బి
ఈ ఆప్షన్లలో ఏది ఎంచుకొంటావో చెప్పు.
ఫర్లేదు కాస్త టైం తీసుకో.

Read More