అంతం కాదు - 68

  • 336
  • 105

సత్యయుగ గ్రహంలో కల్కి జనన విఘ్నం: దైవశక్తుల ఆందోళనఇప్పుడు వాళ్ళందరికీ ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. ఏమో అరుపులు మరియు నామస్మరణలు, ఏదో శక్తివంతమైన పాట అనుకుంటా, ఎవరో బాధగా పిలుస్తున్నారు. కొద్ది సమయం వెనుకకు వెళ్తుంది, అది సత్యయుగ గ్రహంలో జరుగుతుంది. అక్కడ కట్ చేస్తే మళ్ళీ హనుమంతుడు, గణేశుడు, కార్తికేయ వైపు వస్తుంది. "హనుమ! ఇప్పుడు ఏం జరిగింది? నాకు అర్థం కావడం లేదు. కృష్ణుడు చెప్పాడు కదా తను వస్తానని! కానీ ఇక్కడ చూస్తే మహిళల కడుపులో ఉన్న శిశువులకు శరీరం లేకుండా పోయింది, అవయవాలు లేవు! ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు కల్కి ఎలా పుడతాడు?" అని టెన్షన్‌గా ఉన్నారు."అసలు ఏం జరిగిందో ఫస్ట్ నుంచి చూద్దాం పదండి," అని అంటూ మళ్ళీ ట్రైన్ ట్రావెల్ చేసి సత్యయుగ గ్రహం యొక్క మొదటి పూజలో కనిపిస్తుంది. పూజ మొదలైన తరువాత మాయ (ఒక గర్భిణి) వాళ్ళ